వారంలోగా రేషన్ బియ్యం సరఫరా పూర్తి చేస్తాం: అదనపు కలెక్టర్.

వారంలోగా రేషన్ బియ్యం సరఫరా పూర్తి చేస్తాం: అదనపు కలెక్టర్.

MDK: రామాయంపేట మండలంలో రేషన్ బియ్యం కోటా పంపిణీపై అదనపు కలెక్టర్ నాగేష్ కీలక ప్రకటన చేశారు. ​మండల లబ్ధిదారులకు 3 నెలలకు గానూ 14,000 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. ఇప్పటి వరకు 9,000 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా పూర్తయింది. మిగిలిన 5,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రానున్న 4-5 రోజుల్లో అన్ని షాపులకు చేరవేస్తామని ఆయన తెలిపారు.