VIDEO: పాణ్యం వద్ద బస్సు మొరాయింపు.. ఇబ్బందులు

VIDEO: పాణ్యం వద్ద బస్సు మొరాయింపు.. ఇబ్బందులు

నంద్యాల నుంచి అనంతపురం వెళ్తున్న తాడిపత్రి డిపో బస్సు పాణ్యం సమీపంలో మంగళవారం సాంకేతిక లోపంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రయాణికులే బస్సును పక్కకు తోశారు. అనంతరం ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు తరలించారు.