ఈనెల 15వ తేదీన జాబ్ మేళా: జేసీ

ఈనెల 15వ తేదీన జాబ్ మేళా: జేసీ

కృష్ణా: వెనిగండ్ల,రెడ్సన్ ఫౌండేషన్ మరియు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు గుడివాడ ముగ్గు బజార్ సెంటర్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జేసి నవీన్ తెలిపారు.10Th, ఇంటర్, ఐటీఐ డిప్లమా, డిగ్రీ, బీఫార్మసీ పూర్తి చేసిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.