రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో రేపు MLA నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 11 గం ఐనవోలులో అంతర్గత రోడ్లు, CC రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30కి పున్నెల్ నుంచి చింతకుంట క్రాస్ రోడ్ వరకు, 1 గంటకు ఒంటిమామిడిపల్లి చెరువు నుంచి వెంకటాపూర్ వరకు BT రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు క్యాంపు కార్యవర్గం తెలిపింది.