అలుగు పారుతున్న శామీర్‌పేట పెద్ద చెరువు

అలుగు పారుతున్న శామీర్‌పేట పెద్ద చెరువు

MDCL: శామీర్‌పేట పెద్ద చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా పూర్తిగా నిండి అలుగు పారుతోంది. దీనిని చూడటానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువులోకి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్థానికులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.