108 లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు
VKB: జిల్లా కేంద్రంలో 108లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు EMRI ప్రకటించింది. దీనికి ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, MS OFFICEతో పాటు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. 20-30 వయస్సు వారు అర్హులు. ఏప్రిల్ 21-25 వరకు హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వివరాలకు నంబరు 9154205443ను సంప్రదించగలరు.