VIDEO: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి

VIDEO: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి

MNCL: మంచిర్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తన నివాసం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన లక్ష్యంగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన టీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించిందన్నారు.