పార్టీని బలోపేతం చేసేందుకే ఈ కార్యక్రమం
బాపట్ల జిల్లా చీరాల పద్మశాలి కళ్యాణ మండపంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AICC పరిశీలకుడు షారద్ అహర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు 3 రోజులుగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పు గ్రగోరి, MPTC, ZPTCలు ఉన్నారు.