లింగంపల్లి రైల్వే స్టేషన్.. 70 శాతం పనులు పూర్తి

లింగంపల్లి రైల్వే స్టేషన్.. 70 శాతం పనులు పూర్తి

RR: లింగంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. GM SK శ్రీవాస్తవ సూచనల మేరకు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. స్టేషన్‌లో వెయిటింగ్ హాల్స్, టికెట్ సౌకర్యాల విస్తరణ, లిఫ్టులు ఏర్పాటు, ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి వంటి పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే 70% పనులు పూర్తి అయ్యాయి.