VIDEO: చెన్నారావుపేటలో బీసీ బంద్

VIDEO: చెన్నారావుపేటలో బీసీ బంద్

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలిపి, ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదన్నారు.