VIDEO: జిల్లాలో కురుస్తున్న వర్షం

ATP: జిల్లాలో జోరు వర్షం పడుతుంది నిన్న సాయంత్రం నుంచి ముదిగుబ్బ, బత్తలపల్లి, కదిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. వారం రోజుల తర్వాత వర్షం పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాకు పంటలకు ఈ వర్షం ఉపయోగకరమని పేర్కొన్నారు. వర్షంతో పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.