ఆకివీడులో సీపీఎం ఆందోళన

ఆకివీడులో సీపీఎం ఆందోళన

W.G: వంట గ్యాస్ ధర పెంచడంపై ఆకివీడులో బుధవారం సీపీఎం ఆందోళన చేపట్టింది. స్థానిక గాంధీ విగ్రహం సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపారని నాయకులు విమర్శించారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.