VIDEO: గన్ పార్క్ వద్ద ఎమ్మెల్సీల నిరసన

HYD: ఘోష్ నివేదిక తప్పుల తడక అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం శాసనమండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమర్పించిన ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే, చర్చకు అనుమతి లభించకపోవడంతో శాసనమండలి నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఘోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.