ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు..
ASF: సిర్పూర్ (టి) మండల కేంద్రంలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు గురువారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలోని ఇమ్రాన్ హోటల్ , ప్రేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అమల్ సర్కార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేసి 3 డొమెస్టిక్ LPG సిలిండర్లను సీజ్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.