రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

HYD: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నంబర్-5లో ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులను ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ స్కూల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.