భీమవరంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం
W.G: నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం భీమవరం లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఏఐసీసీ పరిశీలకులు అజ్జర్వర్ జస్వీర్ సింగ్ డిబ్బ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి నాయకుడిని పార్టీ కోరుకుంటుందన్నారు. నూతన అధ్యక్షుని ఎన్నుకున్నందుకు పార్టీ ఆదేశించింది అన్నారు.