వారిని వదిలిపెట్టేది లేదు: మంత్రి సీతక్క

వారిని వదిలిపెట్టేది లేదు: మంత్రి సీతక్క

TG: బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈ పథకంలో అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ స్కీములో డబ్బులు తీసుకున్న వారిని ముక్కుపిండి వసూలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని వినూత్నంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.