'ప్రమాణ స్వీకారం చూసేందుకు లైవ్ ఏర్పాటు'

KNL: ఏపీ సీఎంగా నారాచంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పుర ప్రజలు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడానికి భారీ లైవ్ కార్యక్రమాన్ని LED స్క్రీన్‌ల ద్వారా మన శ్రీరామా కళ్యాణ మండపం నందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆళ్లగడ్డ మరియు చుట్టూ పక్క గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు తెలిపారు.