పామర్రు ఎమ్మెల్యే నేటి షెడ్యూల్ ఇదే

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్నం వెళ్తారని పేర్కొంది. మధ్యాహ్నం 1:30కి పెదపారుపూడి మండలం భూషణగుళ్ళు గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపింది. సాయంత్రం 5:30కి పామర్రు పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొంటారని పేర్కొంది.