పీజీ సెంటర్‌లో ఫేర్వెల్ డే

పీజీ సెంటర్‌లో ఫేర్వెల్ డే

ELR: నూజివీడులోని కృష్ణా యూనివర్సిటీ డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌లో శనివారం కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫేర్వెల్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ అనుభవాలు, జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జె నవీన లావణ్య లత ను సన్మానించారు. కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ అన్వర్ భాషా పాల్గొన్నారు.