VIDEO: ఉగ్రరూపం దాల్చిన వాగు.. రాకపోకలకు అంతరాయం

VIDEO: ఉగ్రరూపం దాల్చిన వాగు.. రాకపోకలకు అంతరాయం

MLG: మల్లంపల్లి మండల కేంద్ర పరిధిలోని మహ్మద్‌ గౌస్‌పల్లె నుండి రేలగుంట వైపుకు వెళ్లే ప్రధాన రహదారి వాగు ఉధృతంతో ప్రవహిస్తుందని ప్రజలు ఆరోపించారు. అవసరాల నిమిత్తం హన్మకొండ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ప్రయాణికులు కోరారు.