'చదువుతోపాటు ఆత్మ రక్షణ అవసరం'

'చదువుతోపాటు ఆత్మ రక్షణ అవసరం'

మహబూబ్ నగర్‌లో జరిగిన వీఐపీ 24 ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో వెంకటాయపల్లి విద్యార్థులు పథకాలు సాధించి సత్తా చాటారు. 28 మంది విద్యార్థులు పాల్గొనగా 22 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 2 బ్రౌన్ మెడల్స్ సాధించారు. అత్యధిక గోల్డ్ మెడల్స్ సాధించిన ఎస్ఆర్ఎస్ టీం విద్యార్థులను సర్పంచ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.