వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
★ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డీజీపీ చారు సిన్హా
★ న్యూఢిల్లీలో సీఎంను కలిసిన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ దంపతులు
★ రాయపర్తిలో వాహనం ఢీకొని మీసేవ ఆపరేటర్ మృతి