VIDEO: కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం: MLA

VIDEO: కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం: MLA

BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలోని 8 మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సత్యనారాయణరావు తెలిపారు. శాయంపేటలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మారేపల్లి రవీందర్, తదితరులు ఉన్నారు.