కవిత పార్టీకి సీఎం రేవంత్ స్పాన్సర్: ఎంపీ
NZB: ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాగృతి అధ్యక్షురాలు కవిత చేసే కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.