'దేశం, రాష్ట్రం కోసం పోరాడిన ఘనత AISF సొంతం'

'దేశం, రాష్ట్రం కోసం పోరాడిన ఘనత AISF సొంతం'

WNP: దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ సొంతమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇంఛార్జ్ నరేష్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినం ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ అరుణ పతాకాన్ని రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు.