'రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం'

'రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం'

VZM: రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు దళారీల బారిన పడ్డారన్నారు. చక్కెర పరిశ్రమలు మూత పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.