సిరివెళ్లలోని హత్య కేసులో ముగ్గురు అరెస్ట్: డీఎస్పీ

సిరివెళ్లలోని హత్య కేసులో ముగ్గురు అరెస్ట్: డీఎస్పీ

NDL: సిరివెళ్ల మండలం వనికేందిన్నెకు చెందిన చిటికెల వెంకటేశ్వర్లు హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు దస్తగిరి, పెద్దపకీరయ్య, రాముడును అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.