ఉగాది వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఉగాది వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

VZM: ఈనెల 19న శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి దేవాలయంలో నిర్వహించనున్న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని DRO సి.హెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. నాదస్వరం, వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.