వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను పరిశీలించిన డీఐవో

వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను పరిశీలించిన డీఐవో

NZB: బాన్సువాడ పట్టణంలోని UFWC ఇస్లంపురలోనీ సబ్ సెంటర్‌ను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. విద్య శనివారం తనిఖీ చేశారు. సబ్ సెంటర్‌లో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. అనంతరం వ్యాక్సినేషన్ ఇచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.