'ఆగ్రో ఇండస్ట్రీస్ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలి'

'ఆగ్రో ఇండస్ట్రీస్ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలి'

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించిన భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని శనివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ను, అదనపు కలెక్టర్‌కి కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే కబ్జా చేసిన భూములను ఆగ్రోస్ సంస్థకు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.