VIDEO: రైతులకు యూరియా టోకెన్ల పంపిణీ

VIDEO: రైతులకు యూరియా టోకెన్ల పంపిణీ

MHBD: దంతాలపల్లి మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి వాహిని తెలిపారు. మండలంలోని రైతువేదిక వద్ద రైతులకు యూరియా టోకెన్ల పంపిణీ జోరుగా జరుగుతోందని పేర్కొన్నారు. దంతాలపల్లి క్లస్టర్ పరిధిలోని దాట్ల, గున్నేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు సోమవారం ఉదయం టోకెన్లు అందజేస్తున్నామన్నారు.