VIDEO: 'పేద విద్యార్థులకు స్కూల్ ఆర్టికల్స్ పంపిణీ'

VIDEO: 'పేద విద్యార్థులకు స్కూల్ ఆర్టికల్స్ పంపిణీ'

WGL: రాయపర్తి మండలం కొండూరు, కొలనపల్లి కొత్తూరు, జయరామ్ తండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు షూస్, టై, బెల్ట్, టీ షర్ట్స్‌ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.