పేదల గుండెల్లో నిలిచిన YSR

KRNL: పేదల గుండెల్లో చిరస్మరణీయుడుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి నిలిచారని వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రఘురామ్, ముక్కరన్న స్పష్టం చేశారు. ఇవాళ పెద్దకడబూరు గ్రామంలో వైఎస్సార్ 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని YSR విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.