'డిగ్రీ సెమిస్టర్ ఫీజు తగ్గించాలి'

'డిగ్రీ సెమిస్టర్ ఫీజు తగ్గించాలి'

MHBD: పీడీఎస్‌యూ నాయకత్వంలో విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫీజు తగ్గించాలని శుక్రవారం నిరసన తెలిపారు. ఫీజులు పెరగడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మహేష్ పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థుల భారం తగ్గించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని వెంటీసీని డిమాండ్ చేశారు. ఫీజు తగ్గించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.