పెద్ద కొత్తపల్లి పశువైద్యశాల తనిఖీ చేసిన జేడీ

NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పశు వైద్యశాలను మంగళవారం జిల్లా జెయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ తనిఖీ చేశారు. వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పశువులకు 'గాలి కుంటు' నివారణ టీకాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు.