63వ డివిజన్‌లో వీధి కుక్కల పట్టివేత

HNK: గ్రేటర్ వరంగల్ 63వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో శనివారం వీధికుక్కలను జీడబ్ల్యూఎంసి సిబ్బంది పట్టుకెళ్లారు డివిజన్లో కుక్కలబెడద ఎక్కువగా ఉందని కార్పోరేటర్ విజయశ్రీ రజాలీ దృష్టికి పలువురు తీసుకువెళ్లగా స్పందించిన కార్పోరేటర్ స్వయంగా రంగంలోకి దిజి జీడబ్ల్యూఎంసి సిబ్బందితో కలిసి కుక్కలను పట్టి వేయించారు దీంతో పలువురు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు