శతజయంతి వేడుకలకు 62 ప్రత్యేక రైళ్లు

శతజయంతి వేడుకలకు 62 ప్రత్యేక రైళ్లు

సత్యసాయి: సత్యసాయి శత జయంతి వేడుకలకు దేశ వ్యాప్తంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 62 ప్రత్యేక రైళ్లు నడపనుంది. నవంబర్ 15 నుంచి 26 వరకు పుట్టపర్తి ప్రశాంతి రైల్వే స్టేషన్‌కు వీటిని నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మవరం–పెనుకొండ రైళ్లు కూడా పుట్టపర్తి మీదుగా నడిపేలా ఏర్పాట్లు చేశారు.