VIDEO: 'ఆసాములకు కూలీ పెంచాలి'
SRCL: పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికుల, ఆసాములకు కూలీ పెంచాలని ఇవాళ CITU ఆధ్వర్యంలో ఇవాళ పట్టణంలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CITU నాయకులు కోడం రమణ మాట్లాడుతూ.. ఏప్రిల్ 26వ తేదీ వరకు యజమానులు చర్చలు జరిపి కూలీ పెంచకుంటే ఏప్రిల్ 27 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని పేర్కొన్నారు.