రేపు KRR కళాశాలలో ఉద్యోగ మేళా

రేపు KRR కళాశాలలో ఉద్యోగ మేళా

SRPT: కోదాడలోని KRR కళాశాలలో రేపు ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి. రాణి తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్‌లో ఐటీ, నాన్-ఐటీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు, నిరుద్యోగులు 4 నుంచి 5 సెట్ల జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.