నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పోలింగ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏరాట్లు: సీపీ సాయిచైతన్య
★ గుర్తింపు కార్డు లేకపోతే 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు: NZB కలెక్టర్
★ ఆర్మూర్ నుంచి తిరుపతికి ఈనెల 21న స్పెషల్ బస్సు: DM రవికుమార్
★ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే షబ్బీర్ అలీ