UPDATE: VIDEO: యువతి మృతి.. గ్యాంగ్‌రేప్ ఆరోపణలు

UPDATE: VIDEO: యువతి మృతి.. గ్యాంగ్‌రేప్ ఆరోపణలు

WGL: రాయపర్తి మండలం ఏకే తండాలో మహేశ్వరి (21) మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే గ్యాంగ్‌రేప్ జరిగిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులపై నిర్లక్ష్యం ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.