'కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు విలువలేదు'
MBNR: కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు విలువలేదని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కౌన్సిలర్ గంజి ఆంజనేయులు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సనల్ ఇన్‌ఛార్జ్ ఎంపిక ఏకపక్షంగా నిర్వహించడం సబబు కాదన్నారు. ఇన్నాళ్లు పార్టీకి కష్టపడ్డ తనను కాదని కొత్తవారికి పదవి ఇవ్వడం దారుణమన్నారు.