'ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి '

'ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలి '

BPT: ఈనెల ఆగస్టు 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవ జెండా పండుగను ప్రతి ఒక్కరు జరుపు కోవాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.