VIDEO: ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం రాత్రి ఘనంగా దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.