గోమాంసం.. నిందితుడు ఫర్హాన్ అరెస్ట్

గోమాంసం.. నిందితుడు ఫర్హాన్ అరెస్ట్

AP: కోల్డ్ స్టోరేజ్‌లో గోమాంసం నిల్వ కేసులో నిందితుడు ఫర్హాన్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజులపాటు అతన్ని విచారించనున్నారు. విశాఖ జిల్లాలోని శ్రీ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజీలో ఉంచి రెండు లక్షల కిలోల గోమాంసాన్ని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.