VIDEO: పెట్రోల్‌కు బదులు నీళ్లు

VIDEO: పెట్రోల్‌కు బదులు నీళ్లు

RR: పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చిన ఘటన ఇబ్రహీంపట్నం పరిధిలో చోటుచేసుకుంది. మంగళపల్లి వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంకులో పలువురు వాహనదారులు పెట్రోలు పోయించుకోగా పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.