ఎమ్మెల్యేను కలిసిన విశ్వకర్మ పరిషత్ నాయకులు

ఎమ్మెల్యేను కలిసిన విశ్వకర్మ పరిషత్ నాయకులు

JGL: అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా శాఖ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిశారు. విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను విస్తృత పరుస్తూ విశ్వకర్మ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌గా నామకరణం చేసి పరిశ్రమల శాఖకు అనుసంధానం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.