ప్రభుత్వ ఉద్యోగినులకు GOOD NEWS

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగినులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు 120 రోజులు ఉండగా.. ప్రస్తుతం 180 రోజులకు పెంచింది. అలాగే, ఇద్దరు పిల్లలకే వర్తింపు అనే నిబంధన సైతం తొలగించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.