VIDEO: దేవాలయ మైక్ ద్వారా ప్రజలకి పోలీసులు విజ్ఞప్తి

VIDEO: దేవాలయ మైక్ ద్వారా ప్రజలకి పోలీసులు విజ్ఞప్తి

ELR: టీ. నరసాపురం మండలంలో పోలీసులు తుఫాను హెచ్చరికల నేపధ్యంలో ప్రజలని అప్రమత్తం చేశారు. మంగళవారం గ్రామంలో దేవాలయ మైక్ ద్వారా ప్రచారం చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల వారు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు.